Victory Venkatesh F3 Vizag Event : నారప్పను థియేటర్లలో చూపిస్తానని అనుకోలేదు..! | ABP Desam

2022-06-05 1

F3 Success Celebrations Vizag లో సంబరంలా జరిగాయి. Victory Venkatesh మాట్లాడుతూ ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉండటం తన అదృష్టమన్నారు. నారప్ప, దృశ్యం సినిమాలను థియేటర్లలో చూపించలేకపోయానేననే బాధ F3 సినిమాతో తీరిపోయిందన్నారు.

Videos similaires